హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారూ... న్యూ ఇయర్ ఈవ్ అని నిన్న ఉదయం నుండి మొదలుపెట్టి ఈ రెండు రోజులు ఎడతెరిపి లేకుండా పార్టీలలో, గెట్ టుగెదర్ లలో, ఈమెయిల్స్, ట్వీట్స్, ప్లస్ పోస్ట్స్, ఫేస్బుక్ వాల్ పోస్ట్స్, ఎస్సెమ్మెస్, వాట్సాప్ లాంటి మెసెంజెర్స్, ఫోన్ కాల్స్, ఛాట్స్, ఇతరత్రా అందుబాటులో ఉన్న ప్రతిమాధ్యమం ద్వారానూ మీ మిత్రులకి, ఆత్మీయులకి, పరిచయస్తులకి అందరికి శుభాకాంక్షలందించేసి అందుకుని ఉంటారు కదా. ఇక ఈ వేళ్టికి చాలని పడుకునేముందు ఈ బ్లాగ్ ద్వారా కూడా మరొక్కమారు విషెస్ అందుకోండి.
మిత్రులందరికీ హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ నూతన సంవత్సరం మనమంతా నూతనోత్సాహంతో మొదలెట్టి ఏడాదంతా అదే ఉత్సాహాన్ని కొనసాగిస్తూ ఆనందంగా గడపాలని మనసారా కోరుకుంటున్నాను.
Happy New Year, Venu garu
రిప్లయితొలగించండిథాంక్స్ మహెక్ గారు :-)
తొలగించండిHappy new your to you too..
రిప్లయితొలగించండిథాంక్స్ అనామిక గారు.
తొలగించండిHi Venu garu,
రిప్లయితొలగించండిHappy new year.
థాంక్స్ దేవి గారు.. విష్ యూ ద సేమ్..
తొలగించండి