మంగళవారం, నవంబర్ 19, 2013

నమస్తే తెలంగాణ పేపర్ లో నేను

నేను కొన్నాళ్ళ క్రితం నవంబర్ చలి గురించి రాసుకున్న "చలి-పులి" అనే ఒక బ్లాగ్ ఆర్టికల్ "నమస్తే తెలంగాణ పేపర్" లోని 'వింటర్ గిలి' కాలమ్ లో మొన్న పద్దెనిమిది నవంబర్ సోమవారం (18-11-2013) నాడు ప్రచురిచతమైంది, ఈ సంధర్బంగా సెలెక్ట్ చేసిన ఆ పేపర్ ఎడిటోరియల్ కీ, అలాగే ఈ విషయాన్ని తన e-మెయిల్ ద్వారా తెలియపరచిన మధు గారికీ బ్లాగ్ముఖతా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. 

ప్రచురించబడిన చలి-పులి ఆర్టికల్ పూర్తి వర్షన్ నా బ్లాగ్ లో ఇక్కడ చదవచ్చు. 
నమస్తే తెలంగాణా పేపర్ వెబ్ వర్షన్ లోని ఆర్టికల్ ఇక్కడ, e-పేపర్ లోని వర్షన్ ఇక్కడ నొక్కి చదవచ్చు. 
 


19 కామెంట్‌లు:

  1. సంక్రాంతి ముగ్గంత సొగసుగా ఉంది వేణు గారూ. అభినందనలు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. థాంక్సండీ.. నా పోస్టేమో కానీ మీ కామెంట్ మాత్రం అంతే అందంగా ఉంది :-)

      తొలగించండి
  2. క్రెవ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్ అభినందనలు వేణూ

    రిప్లయితొలగించండి
  3. కాలాలు యెన్ని కాలాలైనా యెలా కొత్తగా వుంటాయో మీ భావాలూ అంతే వేణుగారూ.. ఇప్పటికైనా మీ నులివెచ్చని అనుభూతులు మా అందరికీ పంచిన పత్రిక వారికీ, పంచుకున్న మీకూ అభినందనలు..

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మెనీ మెనీ థాంక్స్ శాంతిగారు, ఎంతందంగా చెప్పారండీ.. నిజమేనా అని అనిపిస్తుంది :-)

      తొలగించండి
  4. జ్యోతిర్మయి గారు, శ్రావ్య, శిశిర గారు, రాజ్, పప్పుగారు, శాంతిగారు, అజ్నాత గారు, హింబిందు గారు, మిరజ్ గారు, శశిగారు, మాల గారు అందరికీ ధన్యవాదాలండీ :-)

    రిప్లయితొలగించండి
  5. Wow! Congrats, Venu gaaru :) :)
    పార్టీ ఎప్పుడండీ? :P

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. థాంక్స్ ప్రియ గారు :-) ముందు మీరే చెప్పాలండీ పార్టీ ఎపుడో :-))

      తొలగించండి
    2. నా బ్లాగ్ లో మీరు చేసిన కామెంట్ కి రిప్లై ఇచ్చాను కదండీ.. నా పెళ్లి కంటే ముందు మీ ఆర్టికల్ పబ్లిష్ అయింది కనుక ముందు మీరే పార్టీ ఇవ్వాలి. ఇక నేను పార్టీ ఇవ్వాలంటే మీరు నేరుగా మా ఇంటికి వచ్చేయండి చక్కగా కోరుకున్నవి రుచిగా వండిపెట్టేస్తాను. ఏమంటారు?

      తొలగించండి
  6. Chala bagundi sri garu me article. nenu ippatiki chali kalanni enjy chestunna. naku anniti loki nachedi chali kalam nache pandaga sankranti... ma godavari jilla lo enta baguntundo. nenu ippatiki kevalam muggulu vesukodaniki 3 days munde velta ma vooru. night 12 daka muggulu veyyadam a time lo ma nanna to kaburlu cheppadam one of my best timings. :) :). oka rakam ga a time nannu ma nannaki inka daggara chesindi ani cheppachu. e year kuda veltunna ma vooru me article gurinchi ma nanna to cheppaligaa :) :). (naku telugu typing radu so ila try chesanu sry andi)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. Thanks శ్రీ గారు.. మీరు చెప్పిన కబుర్లు బాగున్నాయండీ ముఖ్యంగా మీరు ముగ్గులుపెడుతుంటే మీ నాన్నగారు కబుర్లు చెప్పడం ఒక అందమైన చిత్రంలా కనిపించేస్తుంది థాంక్స్ ఫర్ షేరింగ్ :-) ఈ ఏడు కూడా అలాగే బాగా ఎంజాయ్ చేయండి.

      తొలగించండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ అగ్ర్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ ప్రచురించ బడవు.

నేను ???

నా ఫోటో
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.