శనివారం, ఫిబ్రవరి 20, 2010

ఈ నాడు ’ఈనాడు’ లో నేను.

 


మనసులోమాట బ్లాగర్ సుజాత గారికి కృతజ్ఞతలతో..

45 వ్యాఖ్యలు:

 1. ఇక నుండీ మీ బాధ్యత మరింత పెరిగింది :-)

  ప్రత్యుత్తరంతొలగించు
 2. వేణూ గారూ మీకు దక్కాల్సిన గుర్తింపే ఇది. అభినందనలు

  ప్రత్యుత్తరంతొలగించు
 3. అబ్రకదబ్ర,
  నలుగురూ మెచ్చిన మంచి బ్లాగుల్ని మరో నలుగురికి చూపిద్దామనే కానీ, మీ అందరి మీద బరువు బాధ్యతలు పడేయాలన్న ఆలోచన లేదండీ :-))

  ప్రత్యుత్తరంతొలగించు
 4. వేణు శ్రీకాంత్ గారూ !కొద్దిరోజులుగా నెట్ అందుబాటులోలేదు .ఉదయం పేపర్ చూడగానే చాలా సంతోషంగా అనిపించిందండీ ....నేనుకూడా మొదటిసారి మీ బ్లాగ్లోకి నాన్న.... టైటిల్ చూసే వచ్చాను.నాన్నతో మీ అనుబంధం మీ టపాలలో స్పష్టమౌతుంది ...అభినందలండీ ...

  ప్రత్యుత్తరంతొలగించు
 5. కంగ్రాట్స్ అండీ...ఇంతకీ పార్టీ ఎక్కడ ఇస్తున్నారో చెప్పనేలేదు!! ఎలాగూ వీకెండే కదా...బెంగళూరు వచ్చెయ్యమంటారా? :-)

  ప్రత్యుత్తరంతొలగించు
 6. వేణు గారు అభినందనలు..ఇప్పుడే చూసా ..చక్కని పరిచయం :)

  ప్రత్యుత్తరంతొలగించు
 7. వేణు శ్రీకాంత్ గారు, మీకు హృదయపూర్వక ఆభినందనలు. Keep it up.

  ప్రత్యుత్తరంతొలగించు
 8. Congratulations..

  I am also from Bangalore.
  Where is the party?

  ప్రత్యుత్తరంతొలగించు
 9. వేణూ, ఎంతో ఆనందకరమైన వార్త! హృదయపూర్వక శుభాభినందనలు :-)

  ప్రత్యుత్తరంతొలగించు
 10. వేణూ శ్రీకాంత్ గారూ, అభినందనలండి.

  ప్రత్యుత్తరంతొలగించు
 11. వ్యాఖ్యల ద్వారా అభినందనలు తెలిపిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. భాధ్యత పెరిగిందని మరింత బరువుగా రాద్దామంటే ఖచ్చితంగా ఆటపా చెడిపోతుందని నా పూర్వానుభవం చెబుతుంది. కనుక నా ఫ్లోలో నేను వెళ్ళిపోడానికి ప్రయత్నిస్తాను.

  ఇక పార్టీ అంటారా, ఈ వారాంతం నేను బెంగళూరులో లేను :-) అయినా మనం బెంగళూరులో ఉన్నాం కదా అని పార్టీ చేసుకుంటే మిగిలిన వాళ్ళు ఫీలవరటండీ, కనుక జంధ్యాల గారి లక్ష్మీపతి ని ఆదర్శంగా తీసుకుని ఓ మాట చెబుతా ఈ సారికి అలా కానిచ్చేయండి :-)

  "ఏం లేదండీ మీకు దగ్గర్లో సౌకర్వవంతమైన హోటల్ కు వెళ్ళి నాపేరు చెప్పేసి సుష్టుగా తినేయండి, చివర్లో బిల్ ఏదో ఇస్తారు అది కాస్త చెల్లించేసి బ్రేవ్ మంటూ ఇంటిదారి పట్టండి. ఇలా చెప్పాను కదా అని ఫీల్ అవకండా, మొహమాట పడకండా కడుపునిండా తినాలి, లేకపోతే నా మనసు బాధ పడుద్ది మరి ఆ!!"

  ప్రత్యుత్తరంతొలగించు
 12. వేణు గారూ అభినందనలు. చక్కని బ్లాగు ప్రచురించే మీకు రావలసిన గుర్తింపే.

  ప్రత్యుత్తరంతొలగించు
 13. వేణూ,
  ఎంత విశాల హృదయమండీ మీది! కన్నీళ్ళొస్తున్నాయి! అదంతా కుదర్దు కానీ ఈ రాత్రికి నొవోటెల్ లో డిన్నర్ కానిచ్చేసి బిల్లు మీకు పంపిస్తున్నా!

  ప్రత్యుత్తరంతొలగించు
 14. అభినందనలు వేణుగారూ!.. మీ బ్లాగుకి సరియైన ప్రచారం, ఉన్నతి లభించాయి. అసలు మీ బ్లాగుకి ఎప్పుడో ఈ ఖ్యాతి రావలసిందే!.. ఎందుకో తెలీదు గానీ.. ఆలస్యమైనా మంచి గుర్తింపు వచ్చింది.. అసలు మీ బ్లాగు చూసి నేనూ బ్లాగు మొదలెట్టాను గాని అది మీలా నిర్వహించటం రావటం లేదు..

  ప్రత్యుత్తరంతొలగించు
 15. వేణు శ్రీకాంత్ గారు ,
  హృదయపూర్వక అభినందనలండి .

  ప్రత్యుత్తరంతొలగించు
 16. Raj: ఇదివరలో పత్రికల్లో ఈ బ్లాగు గురించి వచ్చిందండి.

  వేణూ శ్రీకాంత్: మళ్ళీ అభినందనలు :)

  ప్రత్యుత్తరంతొలగించు
 17. సరే...మీరు అంత అభిమానంతో చెప్తే ఆ మాత్రం చెయ్యమా ఏంటి...మరి కనీసం మీరు ఈ ఆనందకరమైన రోజు లక్ష్మీపతిని ఆదర్శంగా తీసుకుని కోడిని సీలింగ్ కు వేలాడదీసి కోడి పలావు తిన్నారా లేదా? :-)

  ప్రత్యుత్తరంతొలగించు
 18. వేణు, అభినందనలు. నాకు గుర్తుండి ఇది బహుశా రెండోసారి మీ బ్లాగుకీ గుర్తింపు. మీరిలాగే సాగాలని, మీదైన బాణీతో అలరించాలని కోరుకుంటూ..

  ప్రత్యుత్తరంతొలగించు
 19. మరోసారి అభినందనలు తెలిపిన ప్రతి ఒక్కరికీ పేరు పేరునా ధన్యవాదాలు.

  రాజ్ గారు ఏడాది క్రితమే నా బ్లాగ్ గురించి ఆంధ్రజ్యోతి లో వచ్చిందండీ ఈ టపా ట్యాగ్ మీద నొక్కితే అప్పటి టపా కూడా చూడవచ్చు.

  సుజాత గారు :-)

  శేఖర్ గారు నేను నాన్వెజ్ మానేశానుగా :-) హ హ ఇప్పటి కూరగాయల రేట్లు చూస్తుంటే లక్ష్మీపతి మార్కెట్లో వాటిని చూసి వచ్చి ఇంట్లో ఒట్టి అన్నం తిని ఉండేవాడేమో అనిపిస్తుందిలెండి.

  ప్రత్యుత్తరంతొలగించు
 20. మనఃపూర్వక అభినందనలు వేణు. ఇలానే మంచి మంచి పోస్ట్ ల తో మమ్మలను ఆనదింప చేయ ప్రార్ధన. :-)

  ప్రత్యుత్తరంతొలగించు
 21. Hi venu. By Inspiring you i also started a blog in telugu. Also i help to others who are interested in telugu.

  ప్రత్యుత్తరంతొలగించు
 22. Hi Venu garu,

  Eenadu lo Etaram lo mee blog gurinchi chusi, log in ayyanu.

  Mee blog chala baavundi.

  ప్రత్యుత్తరంతొలగించు
 23. సుజాత గారు బాగా చెప్పారు మీ గురించి

  ప్రత్యుత్తరంతొలగించు
 24. శుభాకాంక్షలు శ్రీకాంత్ గారూ. చూడబోతే నేనే లాస్ట్ అనుకుంటా. పోన్లెండి ఏదో క్రమం లో ముందు ఉన్నాను :)

  మీరు మరిన్ని చక్కటి చిక్కటి టపాలు రాయాలని , ఇంకా పాపులర్ అవ్వాలని ఆశిస్తున్నాను.

  వాసు

  ప్రత్యుత్తరంతొలగించు
 25. అభినందనలు శ్రీకాంత్ గారు
  వాసు గారు ఇప్పుడు వరుసలో నేను ముందున్నా :)
  ఇప్పుడు శ్రీకాంత్ గారు రిప్లై ఇస్తే 2nd place లో

  ప్రత్యుత్తరంతొలగించు

పాతటపాలకు కామెంట్ మోడరేషన్ ఎనేబుల్ చేయబడినది. మీకామెంట్ రెండు వారాలకు ముందు ప్రచురించిన టపాలో ఐతే పోస్ట్ లో కనపడటానికి సమయం పట్టవచ్చు. Google Chrome Browser లో కామెంట్స్ పబ్లిష్ అవడంలేదు అని కంప్లైంట్ వచ్చింది. సరిచేయడానికి ప్రయత్నిస్తున్నాను. మీ సహనానికి సహకారానికి దన్యవాదాలు.

నేను ???

నా ఫోటో
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.