tag:blogger.com,1999:blog-770684322654275941.comments2023-08-25T12:50:11.003+05:30నాతో నేను నా గురించివేణూశ్రీకాంత్http://www.blogger.com/profile/13692600592218581779noreply@blogger.comBlogger3249125tag:blogger.com,1999:blog-770684322654275941.post-85526005662712352582021-04-17T22:19:45.374+05:302021-04-17T22:19:45.374+05:30అదొక టాప్ ట్రేడ్ సీక్రెట్ జిలేబి గారు :-) విన్నకోట...అదొక టాప్ ట్రేడ్ సీక్రెట్ జిలేబి గారు :-) విన్నకోట వారితో వివరించి చెప్పలేకనే ఇతర పద్దతులు అన్నది :-)వేణూశ్రీకాంత్https://www.blogger.com/profile/13692600592218581779noreply@blogger.comtag:blogger.com,1999:blog-770684322654275941.post-69141090699613840742021-04-17T18:53:34.076+05:302021-04-17T18:53:34.076+05:30
మొబైల్ లో ఎమ్ పీ థ్రీ రికార్డింగ్ ఏమైనా మొత్తం సి...
మొబైల్ లో ఎమ్ పీ థ్రీ రికార్డింగ్ ఏమైనా మొత్తం సినిమా చేసేస్తారాండీ కొంపదీసి ? :)

నాకొక సందే హంబగు!
మీకెట్లాగండి గుర్తు మీగడ తెరలై
రాకెట్లా దూకుచు నల
వోకగ వరలు డవిలాగులున్? శ్రీకాంతా!

జిలేబి
Zilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-770684322654275941.post-41022483256440968682021-04-17T17:45:43.083+05:302021-04-17T17:45:43.083+05:30కరెక్ట్ అండీ చాలా ముఖ్యమైన పాయింట్ యాడ్ చేశారు. థ్...కరెక్ట్ అండీ చాలా ముఖ్యమైన పాయింట్ యాడ్ చేశారు. థ్యాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతి గారు. వేణూశ్రీకాంత్https://www.blogger.com/profile/13692600592218581779noreply@blogger.comtag:blogger.com,1999:blog-770684322654275941.post-89129070338871603422021-04-17T17:40:56.669+05:302021-04-17T17:40:56.669+05:30వెరీ ట్రూ అండి..అలానే పాజిటివ్ వస్తే వెంటనే..దాచకు...వెరీ ట్రూ అండి..అలానే పాజిటివ్ వస్తే వెంటనే..దాచకుండా..తమతో కనెక్టడ్ గా ఉన్నావారందరినీ హెచ్చరించడం కూడా చాలా ముఖ్యం..santihttps://www.blogger.com/profile/07043457291109399006noreply@blogger.comtag:blogger.com,1999:blog-770684322654275941.post-43064765849430325902021-04-17T16:56:29.699+05:302021-04-17T16:56:29.699+05:30హహహ థ్యాంక్స్ ఫర్ ద కామెంట్ విన్నకోట గారు. గుర్తుప...హహహ థ్యాంక్స్ ఫర్ ద కామెంట్ విన్నకోట గారు. గుర్తుపెట్టుకుని అలాగే రాయడం ఏ రజనీ రోబో కో మాత్రమే సాధ్యమయే విషయమండి :-) నాకు కొన్ని గుర్తుంటాయ్ కొన్నిటి కోసం ఇతర మార్గాలను ఉపయోగిస్తాను.

అనుకోడానికేం లేదండీ.. కరోనా వల్ల కాస్త ఆగాను కానీ నేను ఫస్ట్ డే ఫస్ట్ షో ప్రేక్షకుడినేనండీ. ఉదయం ఐదుగంటల వరకూ నైట్ షిఫ్ట్ లో పని చేసి పదిన్నరకి మోర్నింగ్ షోకి వెళ్ళిన రోజులు కూడా ఉన్నాయి :-)వేణూశ్రీకాంత్https://www.blogger.com/profile/13692600592218581779noreply@blogger.comtag:blogger.com,1999:blog-770684322654275941.post-27493642218490455622021-04-17T11:31:41.573+05:302021-04-17T11:31:41.573+05:30బాబూ వేణూశ్రీకాంత్,
మీరు వ్రాసే సినిమా సమీక్షలు చ...బాబూ వేణూశ్రీకాంత్,
మీరు వ్రాసే సినిమా సమీక్షలు చదివినప్పుడల్లా నాకొక సందేహం కలుగుతుంటుంది. అదేమిటంటే -

ఆ సినిమాలో మీకు నచ్చిన కొన్ని సంభాషణల లిస్టు కూడా ఇక్కడ వ్రాస్తుంటారు కదా. సినిమా హాల్లో కూర్చుని చూసిన సినిమాలోని ఆ సంభాషణలన్నీ యధాతథంగా ఎలా గుర్తుంటాయి మీకు? అదే OTT లో చూస్తుంటే ఇబ్బంది ఉండదు - కావలసిన చోట pause చేసి rewind చేసుకుని కావలసినంత సేపు వినచ్చు. తాపీగా కాగితం మీద వ్రాసుకోవచ్చు. కానీ సినిమా హాల్లో ఎలా వీలవుతుంది, స్వామీ 🤔? మరి ఆ కిటుకేమిటి?

(ఏమనుకోకండి గానీ సినిమా విడుదల అయిన వెంటనే చూసేసే కుర్రతనపు ఉత్సాహం మీలో ఇంకా ఉన్నట్లుందే 🙂? మరీ మొదటిరోజు మొదటాట మొదటి టిక్కెట్ లెవెల్ కాకపోయుండచ్చేమో గానీ మొత్తానికి మొదటి వారంలోనే సమీక్ష వ్రాసేస్తుంటారు కదా 🙂🙂)విన్నకోట నరసింహా రావుhttps://www.blogger.com/profile/03603939553877586757noreply@blogger.comtag:blogger.com,1999:blog-770684322654275941.post-42102804032334896042021-04-14T23:56:17.804+05:302021-04-14T23:56:17.804+05:30థ్యాంక్స్ ఎ లాట్ శ్రీరామ్ గారు. థ్యాంక్స్ ఎ లాట్ శ్రీరామ్ గారు. వేణూశ్రీకాంత్https://www.blogger.com/profile/13692600592218581779noreply@blogger.comtag:blogger.com,1999:blog-770684322654275941.post-58598573548591413222021-04-14T23:40:56.306+05:302021-04-14T23:40:56.306+05:30చాలా బాగుంది.....మంచి కాఫీ లాంటి పోస్ట్చాలా బాగుంది.....మంచి కాఫీ లాంటి పోస్ట్sriram velamurihttps://www.blogger.com/profile/16591383937251833354noreply@blogger.comtag:blogger.com,1999:blog-770684322654275941.post-27042668799462361172021-04-12T12:03:23.683+05:302021-04-12T12:03:23.683+05:30సినిమా చూసొచ్చి మీ అభిప్రాయాన్ని పంచుకున్నందుకు థ్...సినిమా చూసొచ్చి మీ అభిప్రాయాన్ని పంచుకున్నందుకు థ్యాంక్స్ శాంతి గారు. వేణూశ్రీకాంత్https://www.blogger.com/profile/13692600592218581779noreply@blogger.comtag:blogger.com,1999:blog-770684322654275941.post-59721665959447995522021-04-12T10:09:45.237+05:302021-04-12T10:09:45.237+05:30నిన్నే మూవీ చూశానండీ..చూశాక అనిపించినది..అది పింక్...నిన్నే మూవీ చూశానండీ..చూశాక అనిపించినది..అది పింక్ మువీ..ఇది పవన్ కల్యాణ్ గారి మూవీ అని..
santihttps://www.blogger.com/profile/07043457291109399006noreply@blogger.comtag:blogger.com,1999:blog-770684322654275941.post-42582564951876681882021-04-10T22:18:02.894+05:302021-04-10T22:18:02.894+05:30థ్యాంక్స్ ఫర్ యువర్ కామెంట్ శాంతి గారు. నిజమేనండీ ...థ్యాంక్స్ ఫర్ యువర్ కామెంట్ శాంతి గారు. నిజమేనండీ ఇలాంటి సబ్జెక్ట్ ఎన్నుకున్నందుకు ఖచ్చితంగా అభినందించాలి. వేణూశ్రీకాంత్https://www.blogger.com/profile/13692600592218581779noreply@blogger.comtag:blogger.com,1999:blog-770684322654275941.post-47253904844572476402021-04-10T17:18:29.014+05:302021-04-10T17:18:29.014+05:30ఇంత పవర్ఫుల్ ఇతివృత్తాన్ని..కం బాక్ మూవీ గా యెంచుక...ఇంత పవర్ఫుల్ ఇతివృత్తాన్ని..కం బాక్ మూవీ గా యెంచుకుని అమ్మాయిలు నో అంటే నో యే..అనే మెసేజ్ అబ్బయిల మనసుకి హత్తుకునేలా చెప్పిన మువీ టీం కీ ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గారికీ మనఃపూర్వక అభినందనలు..నైస్ ఆర్టికల్..santihttps://www.blogger.com/profile/07043457291109399006noreply@blogger.comtag:blogger.com,1999:blog-770684322654275941.post-47430801429208620352021-01-25T13:17:33.460+05:302021-01-25T13:17:33.460+05:30అవునండీ ఎన్నెన్ని జ్ఞాపకాలూ అనుభూతులో కదా ఆ ఇంటి చ...అవునండీ ఎన్నెన్ని జ్ఞాపకాలూ అనుభూతులో కదా ఆ ఇంటి చుట్టూ.. థ్యాంక్స్ ఫర్ యువర్ కామెంట్ రవికిరణ్ గారూ.. వేణూశ్రీకాంత్https://www.blogger.com/profile/13692600592218581779noreply@blogger.comtag:blogger.com,1999:blog-770684322654275941.post-90266011540187707312021-01-25T10:59:19.602+05:302021-01-25T10:59:19.602+05:30చాలా అందంగా, హృద్యంగా వర్ణించారు వేణుగారూ, అమ్మమ్మ...చాలా అందంగా, హృద్యంగా వర్ణించారు వేణుగారూ, అమ్మమ్మగారిల్లుని!

తాతగారు కాలంచేసిన తర్వాత నాయనమ్మని మాతో తెచ్చేసుకుని, చిన్ననాటి ఎన్నో మధురస్మృతులతో నిండిన ఆ ఇంటిని వేరేవారికి ఇచ్చివచ్చేస్తుంటే కలిగిన భావనలని మళ్లీ గుర్తుచేసింది మీ చివరి పేరా.

మీ అమ్మమ్మగారికి శ్రద్ధాంజలి..��రవికిరణ్ పంచాగ్నులhttps://www.blogger.com/profile/03774162435009373137noreply@blogger.comtag:blogger.com,1999:blog-770684322654275941.post-81156744869425217952021-01-23T23:11:37.478+05:302021-01-23T23:11:37.478+05:30చాలా మంచిమాట చెప్పారు విన్నకోట నరసింహారావు గారు. అ...చాలా మంచిమాట చెప్పారు విన్నకోట నరసింహారావు గారు. అలా పిలిచినపుడు వీలు చేసుకుని వెళ్ళడం చాలా మంచిపని. బొమ్మ నేను గీసినది కాదండీ గూగుల్ నుండి తీసినదే. థ్యాంక్సండీ. వేణూశ్రీకాంత్https://www.blogger.com/profile/13692600592218581779noreply@blogger.comtag:blogger.com,1999:blog-770684322654275941.post-41622064075676381382021-01-23T23:09:36.779+05:302021-01-23T23:09:36.779+05:30థ్యాంక్స్ ఫర్ ద కామెంట్ మల్లి గారూ.. అవునండీ అమ్మ ...థ్యాంక్స్ ఫర్ ద కామెంట్ మల్లి గారూ.. అవునండీ అమ్మ అప్పుడపుడు తలుచుకునేది ఆ జ్ఞాపకాన్ని.. వేణూశ్రీకాంత్https://www.blogger.com/profile/13692600592218581779noreply@blogger.comtag:blogger.com,1999:blog-770684322654275941.post-37094835865392177002021-01-23T23:08:08.719+05:302021-01-23T23:08:08.719+05:30నిజమండీ.. చాలా మంచి మాట చెప్పారు రమణి గారూ. థ్యాంక...నిజమండీ.. చాలా మంచి మాట చెప్పారు రమణి గారూ. థ్యాంక్స్ ఫర్ ద కామెంట్. వేణూశ్రీకాంత్https://www.blogger.com/profile/13692600592218581779noreply@blogger.comtag:blogger.com,1999:blog-770684322654275941.post-18247878712462497892021-01-23T23:07:11.088+05:302021-01-23T23:07:11.088+05:30థ్యాంక్స్ ఫర్ యువర్ కామెంట్ భావన గారూ.. థ్యాంక్స్ ఫర్ యువర్ కామెంట్ భావన గారూ.. వేణూశ్రీకాంత్https://www.blogger.com/profile/13692600592218581779noreply@blogger.comtag:blogger.com,1999:blog-770684322654275941.post-65975472869058113722021-01-23T23:05:56.258+05:302021-01-23T23:05:56.258+05:30మా నాన్న గారు కూడా రెండువేల నాలుగు వరకూ అక్కడే వర్...మా నాన్న గారు కూడా రెండువేల నాలుగు వరకూ అక్కడే వర్క్ చేశారండీ. మేం ప్రకాష్ నగర్ లో ఉండే వాళ్ళం. పేట బావుందండీ.. పాండమిక్ ముందు వరకు అప్పుడపుడు వెళ్ళొస్తుండేవాడ్ని. మీరూ అక్కడనుండే అని తెలుసుకోవడం సంతోషం. వేణూశ్రీకాంత్https://www.blogger.com/profile/13692600592218581779noreply@blogger.comtag:blogger.com,1999:blog-770684322654275941.post-62452287339149648302021-01-23T23:00:26.573+05:302021-01-23T23:00:26.573+05:30థ్యాంక్స్ లక్ష్మి గారు.. థ్యాంక్స్ లక్ష్మి గారు.. వేణూశ్రీకాంత్https://www.blogger.com/profile/13692600592218581779noreply@blogger.comtag:blogger.com,1999:blog-770684322654275941.post-47168645043915606032021-01-23T13:32:29.913+05:302021-01-23T13:32:29.913+05:30చాలా మురిపెంగా తలుచుకున్నారు మీ అమ్మమ్మ గారిని, మీ...చాలా మురిపెంగా తలుచుకున్నారు మీ అమ్మమ్మ గారిని, మీ అమ్మ గారిని. చిన్ననాటి అనుభూతులు మరిచిపోలేనివి. బొమ్మ కూడా చక్కగా కుదిరింది, మీరే గీశారా?

కొంతమందికి అటువంటి premonition ఉంటుంది. దానివల్లే అయినవారిని పిలిపించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. మనల్ని చూడాలని ఉందని ఎవరయినా కబురు చేస్తేనూ, అలాగే కబురు చెయ్యకపోయినా (బంధువులలోను, పరిచయస్తులలోనూ) వయసులో పెద్దవారిని, రోగగ్రస్తులను వీలు చేసుకుని ఓ సారి వెళ్ళి పలకరించిరావడం ఎంతైనా మంచిది .... అని నా అభిప్రాయం .... తరువాత మనం వగచకుండా.

మీ అమ్మమ్మ గారి ఆత్మకు సద్గతి ప్రాప్తిరస్తు 🙏. విన్నకోట నరసింహా రావుhttps://www.blogger.com/profile/03603939553877586757noreply@blogger.comtag:blogger.com,1999:blog-770684322654275941.post-9903652036842919192021-01-23T09:00:34.341+05:302021-01-23T09:00:34.341+05:30అమ్మని కాపాడటం కోసం చేసిన గలాటా ఎంత ముద్దుగా ఉందో!...అమ్మని కాపాడటం కోసం చేసిన గలాటా ఎంత ముద్దుగా ఉందో! తలుచుకోడానికి ఆమెకి జీవిత కాలపు జ్ఞాపకం. మంచి పోస్ట్. ముగింపు బాధాకరమే కానీ అనివార్యం. అమ్మమ్మకి జేజేలు. mallihttps://www.blogger.com/profile/15404695190734237008noreply@blogger.comtag:blogger.com,1999:blog-770684322654275941.post-11623929509838188862021-01-22T23:12:00.529+05:302021-01-22T23:12:00.529+05:30ఎంత బాగుందో చదువుతుంటే.. మగవాళ్ళకి అయినా ఆడవాళ్లకి...ఎంత బాగుందో చదువుతుంటే.. మగవాళ్ళకి అయినా ఆడవాళ్లకి అయినా చెట్టులాంటి ముందు తరంవాళ్ళు ఒక్కళ్లయినా ఉండాలండి.. లేకపోతే కొమ్మలు తిన్నగా ఉండవు .. అమ్మమ్మగారి ఇల్లు నాకు బాగా నచ్చేసింది
Ramani Raohttps://www.blogger.com/profile/00997711694826205292noreply@blogger.comtag:blogger.com,1999:blog-770684322654275941.post-20364959314812016252021-01-22T23:00:40.825+05:302021-01-22T23:00:40.825+05:30అబ్బ ఎత బాగుందో వేణు మీ పోస్ట్ అమ్మమ్మ ఇంట్లో తిన ...అబ్బ ఎత బాగుందో వేణు మీ పోస్ట్ అమ్మమ్మ ఇంట్లో తిన అరిసెంత కమ్మ గా.. అది నవిలేసినాక కర కర లాడించే జంతికంత రుచి గా.. అమ్మమ్మ చేసిపెట్టే బెల్లం కాఫీ అంత అధ్బుతం గా ఉంది. మీ అమ్మమ్మ గారు ధన్య జీవి 🙏🏽భావనhttps://www.blogger.com/profile/00374170481935209136noreply@blogger.comtag:blogger.com,1999:blog-770684322654275941.post-6298677967794298722021-01-22T21:27:08.531+05:302021-01-22T21:27:08.531+05:30మాది కూడా నరసరావుపేట ,మా నాన్నగారు pwd లో వర్క్ చే...మాది కూడా నరసరావుపేట ,మా నాన్నగారు pwd లో వర్క్ చేశారు,లింగం గుంట కాలనీ లో ఉన్నాం,తరవాత రమిరెడ్డి పేట లో ఇప్పుడు ఎవరూ లేరు పేట ఎలా వుందో చూసి సంవత్సరాల కాలం అయ్యింది.Rajeswarihttps://www.blogger.com/profile/06441839672244523652noreply@blogger.com