నా బ్లాగును కనుగొని, ఓపికగా రెండు టపాల నుండి ఎంపిక చేసిన పేరాలు కూర్చి, స్వల్ప మార్పులతో నా బ్లాగు పరిచయం గా ప్రచురించిన వారికి (ఆ వ్యక్తి ఎవరో తెలియదు) ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.
అలానే పొద్దు లో 2008 డిసెంబరులో తెలుగు బ్లాగుల ప్రస్థానం లో నా టపాకు స్థానం కల్పించిన చదువరి గారికీ, పొద్దు సంపాదకీయానికి నెనర్లు. బహుశా ఆంధ్ర జ్యోతి వారు అక్కడి నుండే నా బ్లాగు చూడటం తటస్థించి ఉండచ్చు.
బొమ్మ లో ఉన్నది చదవాలంటే, బొమ్మ పై క్లిక్కండి, పెద్ద గా కనిపిస్తుంది.

అభినందనలు వేణు గారు. ఈ టపా మీ టపాలన్నిటిలోకి ఆణిముత్యం. మీ నాన్నగారు చూసి ఎంత ఆనందిస్తుంటారో కదా! కంటి వెంట ఆనందభాష్పాలు కూడా వస్తాయేమో!
రిప్లయితొలగించండిఅభినందనలు :)
రిప్లయితొలగించండివేణూశ్రీ గారు,అభినందనలు.
రిప్లయితొలగించండిఅభినందనలు వేణు గారు :)
రిప్లయితొలగించండివేణూ గారు..అభిన౦దనలు...
రిప్లయితొలగించండిCongrats venu garu...
రిప్లయితొలగించండిఅభినందనలు
రిప్లయితొలగించండిఅభినందనలు వేణు గారు.
రిప్లయితొలగించండిఅభినందనలు వేణు గారు. :)
రిప్లయితొలగించండిcongrats!
రిప్లయితొలగించండివేణూ గారు..అభిన౦దనలు...సుబ్బు
రిప్లయితొలగించండివేణూ శ్రీకాంత్ గారు అభినందనలు. :)
రిప్లయితొలగించండిcongrats venu!
రిప్లయితొలగించండిఎంతో చక్కటి అనుభూతులవి! చిన్ననాటి జ్ఞాపకాలు. మీ నాన్నగారికి ఈ బ్లాగు చూపించారా! జ్యోతి లో ఇలా రాసారని తెలియజేసారా? అమ్మని గుర్తుచేసుకున్నంతగా నాన్నని పదిమందిలో ఎందుకనో స్ఫురణకి తెచ్చుకోరు చాలా మంది!
రిప్లయితొలగించండిమీ నాన్న గారికి మీరు చెప్పకుండా, ఆయనే ఈ టపా చదవడం తటస్థ పడితే? హృదయపూర్వక అభినందనలు.
రిప్లయితొలగించండిCongrats!!!
రిప్లయితొలగించండిhttp://lakshmi-n.blogspot.com/
Very good. Congratulations.
రిప్లయితొలగించండిcongrats!! way to go!
రిప్లయితొలగించండిఅభినందనలు... ఇలాంటి ఎన్నో మంచి టపాలు మీ నుంచి ఎదురు చూస్తున్నాం.
రిప్లయితొలగించండివేణూ శ్రీకాంత్ గారు అభినందనలు.
రిప్లయితొలగించండిఈ టపా ఆణిముత్యం.
అభినందనలు..
రిప్లయితొలగించండిఅభినందనలండీ! మంచి జాబును ఎంచుకున్నారు వాళ్ళు. బొమ్మ కూడా మీ సింహాల బొమ్మే పెడితే బావుండేది.
రిప్లయితొలగించండిcongrats venu garu
రిప్లయితొలగించండినా వైపు నుండి కూడా అభినందనలు
రిప్లయితొలగించండిహృదయపూర్వక అభినందనలు వేణూ గారూ :-)
రిప్లయితొలగించండిఅభినందన మందారాలు మిత్రమా!!
రిప్లయితొలగించండిఈసందర్భంగా!! "పల్నాటి వజ్రం" అని నిన్ను ఇకపై పిలవాలని మన:స్పూర్తిగా కోరుకుంటున్నా
వేణు గారూ అభినదనలు
రిప్లయితొలగించండిరాజు గారూ అదేం కుదరదు, ఇలా ముత్యాలన్నీ మీరు ఏరేసుకుని పల్నాడు లో పెట్టేసుకుంటే మే వప్పుకోవద్దూ
Congrats Venu !
రిప్లయితొలగించండి:)
You deserve it.
వేణూ శ్రీకాంత్ గారు అభినందనలు
రిప్లయితొలగించండిఅభినందనలు వేణుశ్రీకాంత్!
రిప్లయితొలగించండివేణూశ్రీకాంత్, అభినందనలు. మామూలుగా అందరూ అమ్మలగురించి రాస్తారు ఇలాటి అనుభూతులు. నాన్నలతో కూడా అంత అందంగానూ వుంటాయని చెప్పడం నాకు చాలా నచ్చింది.
రిప్లయితొలగించండిమంచి వార్త చెప్పారు, వేణూ గారు. శుబాభినందనలు. నేనూ నాన్న కూతురినే.
రిప్లయితొలగించండివేణుశ్రీకా౦త్ గారు అభిన౦దనలు. నాన్నతో అనుభూతులు చాలా చక్కగా వివరి౦చారు.మాకు కూడా చిన్ననాటి అనుభూతులను గుర్తు చేసారు.
రిప్లయితొలగించండినాకు అభినందనలు తెలియచేసిన ప్రతి ఒక్కరికీ పేరు పేరు నా, నా హృదయపుర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మీ అందరికీ నెనర్లు... కానీ, నా చేత అటువంటి టపా రాయించేలా మధురమైన ఙ్ఞాపకాలను పంచిన మా నాన్నగారికి చెందాలి ఈ అభినందనలు అన్నీ... నేను తప్పకుండా తనకి తెలియచేస్తాను.
రిప్లయితొలగించండిమా నాన్న గారు నే రాసిన రెండు టపాలూ ఇంకా చదవలేదు కానీ, పేపర్ లో వచ్చింది చదివి చాలా సంతోషించారు. ఆనందభాష్పాలు కాదు కానీ, ఉద్వేగంగా "చిన్న చిన్న విషయాలు కూడా గుర్తు పెట్టుకుని భలే రాసావు గా.. బాగుంది.. చాలా బాగుంది..." అని అన్నారు. (అచ్చంగా నా టపా లో నే చెప్పినట్లే :-)
వేణూ శ్రీకాంత్, what is so great about it ?
రిప్లయితొలగించండిశ్రీకాంత్,చాలా బాగా రాశారండీ,నేను కూడా నవ్య లొ చూశా.మీ మరో టపా లో కంభం బోజనం గురించి రాశారు,పక్కనే గిద్దలూరు అని పెద్దటౌన్ ఉంది,మీరు ఆళ్ళగడ్డ వెళ్ళేదారి లోనే ఉంది.మీరు ముందే నాకు తెలిసి ఉంటే పెద్ద విందు అక్కడ ఏర్పాటు చేసేవాణ్ణి
రిప్లయితొలగించండిశ్రీరామ్ వెలమూరి గారు నెనర్లు. మంచి విందు మిస్ అయ్యననమాట :-) ఈ సారి అటు వచ్చేప్పుడు ఖచ్చితంగా తెలియచేస్తాను లెండీ..
రిప్లయితొలగించండిఅనానిమస్ గారు మంచి ప్రశ్న వేసారండీ.. మీ పేరు చెప్తే ఇంకా బాగుండేది. సరే ఇక విషయానికి వస్తే, బ్లాగులు చదివే కొన్ని వేల మంది కి మాత్రమే అందుబాటు లో ఉన్న నా బ్లాగ్, న్యూస్ పేపర్ ద్వారా కొన్ని లక్షల మందికి చేరువ కావడం నాకు సంబందించిన వరకూ ప్రత్యేకమే.
అదే కాక మీరు ఎప్పుడైనా పత్రికా ప్రకటన ఇచ్చారా ? స్టేట్ అంతా చదివే మెయిన్ పేజ్ లో, అదీ నవ్య లాంటి స్పెషల్ ఎడిషన్ ఫ్రంట్ పేజ్ లో నా బ్లాగ్ పరిచయం చేసిన ఆ ఆర్టికిల్ సైజ్ లో ఒక ప్రకటన ఇవ్వడానికి ఎంత ఖర్చు అవుతుందో ఒక సారి కనుక్కోండి మీకు ఆసక్తి ఉంటే. అంత విలువైన స్పేస్ ని నా బ్లాగ్ కు కేటాయించడం నాకు సంభందించి ఖచ్చితంగా ప్రత్యేకమే...
వేణు శ్రీకాంత్ గారూ!చాలా బాగా రాసారు.. హృదయానికి హత్తుకునేలా రాసారు.. ఇలాగే కొనసాగించండి..
రిప్లయితొలగించండిThank you Raj.
రిప్లయితొలగించండిసాధారణ౦గా నేను వాఖ్యలు రాయను, కాని "నాన్నా.....నాకి౦కా గుర్తు౦ది" ఆ పని చేయి౦చేసి౦ది.
రిప్లయితొలగించండిచాలా బాగా రాసారు.అభిన౦దనలు!
నెనర్లు రాజ్ గారు. మీ వ్యాఖ్య చాలా సంతోషాన్నిచ్చింది.
రిప్లయితొలగించండిGr8 man
రిప్లయితొలగించండిThank you స్వప్న గారు :-)
రిప్లయితొలగించండి