శనివారం, ఫిబ్రవరి 20, 2010

ఈ నాడు ’ఈనాడు’ లో నేను.

 


మనసులోమాట బ్లాగర్ సుజాత గారికి కృతజ్ఞతలతో..

45 కామెంట్‌లు:

 1. ఇక నుండీ మీ బాధ్యత మరింత పెరిగింది :-)

  రిప్లయితొలగించండి
 2. వేణూ గారూ మీకు దక్కాల్సిన గుర్తింపే ఇది. అభినందనలు

  రిప్లయితొలగించండి
 3. అబ్రకదబ్ర,
  నలుగురూ మెచ్చిన మంచి బ్లాగుల్ని మరో నలుగురికి చూపిద్దామనే కానీ, మీ అందరి మీద బరువు బాధ్యతలు పడేయాలన్న ఆలోచన లేదండీ :-))

  రిప్లయితొలగించండి
 4. వేణు శ్రీకాంత్ గారూ !కొద్దిరోజులుగా నెట్ అందుబాటులోలేదు .ఉదయం పేపర్ చూడగానే చాలా సంతోషంగా అనిపించిందండీ ....నేనుకూడా మొదటిసారి మీ బ్లాగ్లోకి నాన్న.... టైటిల్ చూసే వచ్చాను.నాన్నతో మీ అనుబంధం మీ టపాలలో స్పష్టమౌతుంది ...అభినందలండీ ...

  రిప్లయితొలగించండి
 5. కంగ్రాట్స్ అండీ...ఇంతకీ పార్టీ ఎక్కడ ఇస్తున్నారో చెప్పనేలేదు!! ఎలాగూ వీకెండే కదా...బెంగళూరు వచ్చెయ్యమంటారా? :-)

  రిప్లయితొలగించండి
 6. వేణు గారు అభినందనలు..ఇప్పుడే చూసా ..చక్కని పరిచయం :)

  రిప్లయితొలగించండి
 7. వేణు శ్రీకాంత్ గారు, మీకు హృదయపూర్వక ఆభినందనలు. Keep it up.

  రిప్లయితొలగించండి
 8. Congratulations..

  I am also from Bangalore.
  Where is the party?

  రిప్లయితొలగించండి
 9. వేణూ, ఎంతో ఆనందకరమైన వార్త! హృదయపూర్వక శుభాభినందనలు :-)

  రిప్లయితొలగించండి
 10. వేణూ శ్రీకాంత్ గారూ, అభినందనలండి.

  రిప్లయితొలగించండి
 11. వేణూ శ్రీకాంత్ గారూ, అభినందనలండి.

  రిప్లయితొలగించండి
 12. వ్యాఖ్యల ద్వారా అభినందనలు తెలిపిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. భాధ్యత పెరిగిందని మరింత బరువుగా రాద్దామంటే ఖచ్చితంగా ఆటపా చెడిపోతుందని నా పూర్వానుభవం చెబుతుంది. కనుక నా ఫ్లోలో నేను వెళ్ళిపోడానికి ప్రయత్నిస్తాను.

  ఇక పార్టీ అంటారా, ఈ వారాంతం నేను బెంగళూరులో లేను :-) అయినా మనం బెంగళూరులో ఉన్నాం కదా అని పార్టీ చేసుకుంటే మిగిలిన వాళ్ళు ఫీలవరటండీ, కనుక జంధ్యాల గారి లక్ష్మీపతి ని ఆదర్శంగా తీసుకుని ఓ మాట చెబుతా ఈ సారికి అలా కానిచ్చేయండి :-)

  "ఏం లేదండీ మీకు దగ్గర్లో సౌకర్వవంతమైన హోటల్ కు వెళ్ళి నాపేరు చెప్పేసి సుష్టుగా తినేయండి, చివర్లో బిల్ ఏదో ఇస్తారు అది కాస్త చెల్లించేసి బ్రేవ్ మంటూ ఇంటిదారి పట్టండి. ఇలా చెప్పాను కదా అని ఫీల్ అవకండా, మొహమాట పడకండా కడుపునిండా తినాలి, లేకపోతే నా మనసు బాధ పడుద్ది మరి ఆ!!"

  రిప్లయితొలగించండి
 13. వేణు గారూ అభినందనలు. చక్కని బ్లాగు ప్రచురించే మీకు రావలసిన గుర్తింపే.

  రిప్లయితొలగించండి
 14. వేణూ,
  ఎంత విశాల హృదయమండీ మీది! కన్నీళ్ళొస్తున్నాయి! అదంతా కుదర్దు కానీ ఈ రాత్రికి నొవోటెల్ లో డిన్నర్ కానిచ్చేసి బిల్లు మీకు పంపిస్తున్నా!

  రిప్లయితొలగించండి
 15. అభినందనలు వేణుగారూ!.. మీ బ్లాగుకి సరియైన ప్రచారం, ఉన్నతి లభించాయి. అసలు మీ బ్లాగుకి ఎప్పుడో ఈ ఖ్యాతి రావలసిందే!.. ఎందుకో తెలీదు గానీ.. ఆలస్యమైనా మంచి గుర్తింపు వచ్చింది.. అసలు మీ బ్లాగు చూసి నేనూ బ్లాగు మొదలెట్టాను గాని అది మీలా నిర్వహించటం రావటం లేదు..

  రిప్లయితొలగించండి
 16. వేణు శ్రీకాంత్ గారు ,
  హృదయపూర్వక అభినందనలండి .

  రిప్లయితొలగించండి
 17. Raj: ఇదివరలో పత్రికల్లో ఈ బ్లాగు గురించి వచ్చిందండి.

  వేణూ శ్రీకాంత్: మళ్ళీ అభినందనలు :)

  రిప్లయితొలగించండి
 18. సరే...మీరు అంత అభిమానంతో చెప్తే ఆ మాత్రం చెయ్యమా ఏంటి...మరి కనీసం మీరు ఈ ఆనందకరమైన రోజు లక్ష్మీపతిని ఆదర్శంగా తీసుకుని కోడిని సీలింగ్ కు వేలాడదీసి కోడి పలావు తిన్నారా లేదా? :-)

  రిప్లయితొలగించండి
 19. వేణు, అభినందనలు. నాకు గుర్తుండి ఇది బహుశా రెండోసారి మీ బ్లాగుకీ గుర్తింపు. మీరిలాగే సాగాలని, మీదైన బాణీతో అలరించాలని కోరుకుంటూ..

  రిప్లయితొలగించండి
 20. మరోసారి అభినందనలు తెలిపిన ప్రతి ఒక్కరికీ పేరు పేరునా ధన్యవాదాలు.

  రాజ్ గారు ఏడాది క్రితమే నా బ్లాగ్ గురించి ఆంధ్రజ్యోతి లో వచ్చిందండీ ఈ టపా ట్యాగ్ మీద నొక్కితే అప్పటి టపా కూడా చూడవచ్చు.

  సుజాత గారు :-)

  శేఖర్ గారు నేను నాన్వెజ్ మానేశానుగా :-) హ హ ఇప్పటి కూరగాయల రేట్లు చూస్తుంటే లక్ష్మీపతి మార్కెట్లో వాటిని చూసి వచ్చి ఇంట్లో ఒట్టి అన్నం తిని ఉండేవాడేమో అనిపిస్తుందిలెండి.

  రిప్లయితొలగించండి
 21. మనఃపూర్వక అభినందనలు వేణు. ఇలానే మంచి మంచి పోస్ట్ ల తో మమ్మలను ఆనదింప చేయ ప్రార్ధన. :-)

  రిప్లయితొలగించండి
 22. నేను గారు నెనర్లు.
  భావన గారు నెనర్లు.

  రిప్లయితొలగించండి
 23. Hi venu. By Inspiring you i also started a blog in telugu. Also i help to others who are interested in telugu.

  రిప్లయితొలగించండి
 24. Hi Venu garu,

  Eenadu lo Etaram lo mee blog gurinchi chusi, log in ayyanu.

  Mee blog chala baavundi.

  రిప్లయితొలగించండి
 25. సుజాత గారు బాగా చెప్పారు మీ గురించి

  రిప్లయితొలగించండి
 26. శుభాకాంక్షలు శ్రీకాంత్ గారూ. చూడబోతే నేనే లాస్ట్ అనుకుంటా. పోన్లెండి ఏదో క్రమం లో ముందు ఉన్నాను :)

  మీరు మరిన్ని చక్కటి చిక్కటి టపాలు రాయాలని , ఇంకా పాపులర్ అవ్వాలని ఆశిస్తున్నాను.

  వాసు

  రిప్లయితొలగించండి
 27. అభినందనలు శ్రీకాంత్ గారు
  వాసు గారు ఇప్పుడు వరుసలో నేను ముందున్నా :)
  ఇప్పుడు శ్రీకాంత్ గారు రిప్లై ఇస్తే 2nd place లో

  రిప్లయితొలగించండి
 28. వాసు గారు, హరే కృష్ణ గారు నెనర్లు :-)

  రిప్లయితొలగించండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ అగ్ర్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ ప్రచురించ బడవు.

నేను ???

నా ఫోటో
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.