బుధవారం, డిసెంబర్ 17, 2008

జన్మదిన శుభాకాంక్షలు భాస్కరా


ఆ చేత్తో ఓ నాలుగూ, ఈ చేత్తో ఓ నాలుగూ, మొత్తం ఓ ఎనిమిది బ్లాగులు అవలీలగా నడిపిస్తూ, వివిధ రకాలైన దేశ విదేశీ వంటలను సుళువు గా ఇంట్లోనే చేసుకునే విధానం గురించి వైవిధ్యభరితమైన తన శైలి లో వివరిస్తూ, బ్రహ్మచారుల పాలిటి అభినవ నలభీముడి గానే కాక.. నాన్న , నా.యస్.యల్.ఆర్.కన్ను బ్లాగుల ద్వారా అనతి కాలం లోనే బ్లాగ్ లోకం లోని అందరి అభిమానాన్ని చురగొన్న పలనాటి ముద్దు బిడ్డ "భాస్కర్ రామరాజు" గారి పుట్టిన రోజు డిశంబర్ 17. ఈ సంధర్భం గా తనకి హార్ధిక జన్మదిన శుభాకాంక్షలు.

మీరిలాగే సంపూర్ణ ఆయుఃఆరోగ్య ఐశ్వర్యాలతో నవ్వుతూ నవ్విస్తూ చిరకాలం వర్ధిల్లాలని ఆశిస్తూ...

--వేణూ శ్రీకాంత్.

14 కామెంట్‌లు:

 1. భాస్కర్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు... మీరు ఎల్లప్పుడు నవ్వుతో నవ్విస్తూ ఉండాలి.

  రిప్లయితొలగించండి
 2. నాతరపున కూడా భాస్కర్ గారికిపుట్టిన రోజు శుభాకాంక్షలు ...

  రిప్లయితొలగించండి
 3. భాస్కర్ గారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు. పుట్టినరోజు ప్రత్యేక వంటకం ఏంటో!

  రిప్లయితొలగించండి
 4. భాస్కర్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. :)

  రిప్లయితొలగించండి
 5. భాస్కర్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు..
  సిరిసిరిమువ్వ గారి ప్రశ్నే నాదీను :-)

  రిప్లయితొలగించండి
 6. భాస్కర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు.

  రిప్లయితొలగించండి
 7. అన్నాయ్!! I am speechless. Thanks for the wishes Brother, Thanks a lot.

  రిప్లయితొలగించండి
 8. భాస్కర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు..!!

  రిప్లయితొలగించండి
 9. భాస్కర్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు..

  రిప్లయితొలగించండి
 10. నాకు శుభాకాంక్షలు తెలిపిన అందరికీ నా ధన్యవాదాలు.

  రిప్లయితొలగించండి
 11. భాస్కర్ గారికి నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు

  రిప్లయితొలగించండి
 12. కామెంటిన వారందరికీ నా తరపున కూడా ధన్యవాదములు...

  భాస్కర్ You are most welcome... hope you had a great day...

  రిప్లయితొలగించండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ అగ్ర్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ ప్రచురించ బడవు.

నేను ???

నా ఫోటో
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.