"మన
బాధ్యతను మనం సక్రమంగా నిర్వర్తించడం కూడా దేశభక్తే... మార్పు మనతోనే
మొదలవ్వాలి.." అని తెలియజేస్తూ ఈ స్వాతంత్ర దినోత్సవానికి ఒక చక్కని లఘు
చిత్రాన్ని కానుకగా అందించారు హీరో అల్లూ అర్జున్. ఈ లఘు చిత్రానికి దర్శకత్వం వహించిన సుకుమార్ నీ, అల్లూ అర్జున్ నీ మరియూ ఈ చిత్రానికి పని చేసిన టీం అందరినీ కూడా హృదయపూర్వకంగా అభినందిస్తూ ఇటువంటి సందేశాత్మకమైన లఘుచిత్రాన్ని నిర్మించినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ చిత్రానికి సంబందించిన ప్రెస్ మీట్ ఇక్కడ చూడవచ్చు. ఈ లఘు చిత్రాన్ని క్రింది ఎంబెడ్ వీడియోలో లేదా ఇక్కడ చూడవచ్చు.
మిత్రులందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.
మీ అభిరుచి అభినందనీయము.
రిప్లయితొలగించండిధన్యవాదాలు ప్రసాదరావు గారు.
తొలగించండిబాగుందండీ. మీకు కూడా స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.
రిప్లయితొలగించండిథాంక్స్ శిశిర గారు..
తొలగించండిwish you happy independence day sir and welcome back after a long gap
రిప్లయితొలగించండిThanks అజ్ఞాత గారు... Wish you the same.
తొలగించండిhttp://fareastguy.blogspot.in/2014/08/blog-post.html
రిప్లయితొలగించండిThanks Indian ji.. Good post..
తొలగించండి