Monday, January 24, 2011

విరామం


నా బ్లాగులకు కొంతకాలం విరామం ప్రకటిస్తున్నాను. నా ఙ్ఞాపకాలు, అనుభూతులు, అనుభవాలు, ఆలోచనలు మళ్ళీ మీ అందరితో పంచుకోవాలని అనిపించినపుడు మళ్ళీ వస్తాను. అంతవరకూ శలవు.

మీ అభిప్రాయం
Share

Widgets

నేనెవరంటే !!!...

నా ఫోటో
బోలెడంత ఆశావాదం, కాస్తంత అవకాశవాదం, కాసిన్ని చిత్రమైన ఆలోచనలు, కాసిన్ని పగటికలలు, కాస్తంత అమాయకత్వం, కాస్తంత బతకనేర్చినతత్వం, కాస్త నిజాయితీ, కాస్త లౌక్యం, దేవుడిపై నమ్మకం, తెలుగుపై అపారమైన మక్కువ ఇవన్నీ కలగలిసిన ఒక సగటు మనిషిని.