బుధవారం, నవంబర్ 03, 2010

రజని ఇష్టైల్ - సరదా యాడ్స్

రజనీ స్టైల్ యాడ్స్, టీవి అందుబాటులో లేని వారి కోసం, చూసి ఆనందించండి. మొదటిది ఈ మధ్య విడుదలైనది రెండవది చాలా పాతది మీరు ఇప్పటికే చూసి ఉండవచ్చు. కానీ మరో సారి చూసి నవ్వుకోదగిన వీడియో :-)19 వ్యాఖ్యలు:

 1. హ్హహ్హహ్హ!! ముందుది నేను ఇప్పుడే చూడటం...కాని రెండవది మాత్రం సూపర్...బుల్లెట్ ని ఛేజ్ చేసి చెత్తో ఆపిన ఘనత మాత్రం రజినీదే :))

  ప్రత్యుత్తరంతొలగించు
 2. :),పొద్దున్నే బాగా నవ్వించారండీ...
  రజనికాంత్ గారితో ఇలాంటివి బోలేడు చెయ్యొచ్చేమో కదండీ...

  ప్రత్యుత్తరంతొలగించు
 3. వామ్మో వాయ్యో ఇంక నేను నవ్వలేను...పొద్దున్నే మమ్మల్ని చంపాలని ప్లాన్ చేసారా? ఇలాంటి జోకులు చాలా విన్నాను కానీ చూడడం ఇదే మొదటిసారి. నవ్వి నవ్వి కడుపు నొప్పొస్తోంది.

  ప్రత్యుత్తరంతొలగించు
 4. :))
  too good!
  రజనీ కి పోటా పోటీ అయిన ఒకే ఒక హీరో నటించబోయే ధూమ్ 9 సినిమా రిలీజ్ ఎప్పుడు చేస్తున్నారో ప్రకటించాల్సిందిగా కోరుతున్నాం..

  వివరాలకు http://www.youtube.com/watch?v=HWVGQogged8

  ప్రత్యుత్తరంతొలగించు
 5. ఇందు గారు నెనర్లు, హ హ ఇలాంటి జిమ్మిక్కులు విజయకాంత్ వి కూడా కొన్ని ఉండాలండి చూస్తే కళ్ళు తిరిగి పడిపోతాం.

  స్నిగ్ధ గారు నెనర్లు, హ హ మన హీరోల్లో చాలామంది ఇంతే ఎవరికెవరూ తీసిపోరులెండి.

  ఆ.సౌమ్య గారు నెనర్లు, అలాంటి ప్లాన్లు ఏమీ లేవండి :)

  చదువరి గారు, మధురవాణి గారు, మేధ గారు, నేస్తం, నిషిగంధ నెనర్లు.

  హరేకృష్ణ గారు నెనర్లు, హ హ వీడియో బాగుంది. రిలీజ్ ఎపుడంటారా :) జనాల ఖర్మ పూర్తిగా కాలిపోయినపుడు :)

  ప్రత్యుత్తరంతొలగించు
 6. హరేకృష్ణ గారు,వీడియో కేక అండీ..ఇట్టాంటి యాడ్స్ విభాగంలో ధూం9 హీరోని మర్చిపొయామేంటండీ...
  వేణు గారు,ఆయనతో తో ఏదైనా స్పెషల్ యాడ్స్ చెయ్యొచ్చేమో చూడండీ...

  ప్రత్యుత్తరంతొలగించు
 7. హహ్హహ్హా. భలే ఉంది టపా..:)
  >>రిలీజ్ ఎపుడంటారా :) జనాల ఖర్మ పూర్తిగా కాలిపోయినపుడు :)
  సూ..పర్ వేణు గారు..;)

  ప్రత్యుత్తరంతొలగించు
 8. స్నిగ్ధ గారు, అపర్ణ గారు నెనర్లు. హహ ఆ హీరో మీద కుప్పలుతెప్పలుగా వీడియోలున్నాయండి. మంచివి ఏమైనా కనిపిస్తే ఇక్కడ కలుపుతాను లెండి :-)

  ప్రత్యుత్తరంతొలగించు
 9. మీకు మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు..:)

  ప్రత్యుత్తరంతొలగించు
 10. థ్యాంక్స్ అపర్ణ గారు మీకు కూడా దీపావళి శుభాకాంక్షలు.

  ప్రత్యుత్తరంతొలగించు
 11. హ్హహ్హహ్హ బాగా నవ్వించారండీ..రజనీ యేనా బాల కృష్ణ కూడా ఇలాంటివి బోలెడు చేయగలడు తెలుసా???

  ప్రత్యుత్తరంతొలగించు
 12. శివరంజని గారు నెనర్లు :-) హ హ బాలయ్యబాబుగురించి తెలియకేం ఎన్ని సినిమాలు చూడలేదు.

  ప్రత్యుత్తరంతొలగించు
 13. ఈరోజుతో మీ బ్లాగు టపాలు అన్నీ చదవడం అయిపోయింది వేణూగారు.. \:D/

  మీ టపాల వల్ల బిస్కెట్లు ఎలా తినాలో, పరోఠాలో నిమ్మకాయ ఏవిధంగా ఉపయోగించాలో,'తనదాక వస్తే' ఏం చేయాలో తెలిసినది... ;)

  more than anything 'అమ్మదొంగ నిన్ను చూడకుంటె' ,'పూవులేవి తేవే చెలి', 'అలకపానుపు ఎక్కనేల' పాటలు పరిచయం చేసినందుకు బుడుగు ఇస్టైల్లో ఘో.....ఫ్ప థాంక్సు :) గత రెండు రోజులుగా అవే పాటలు వింటున్నాను

  ప్రత్యుత్తరంతొలగించు
 14. పాత టపాలు అన్నీ ఓపికగా చదివినందుకు ధన్యవాదాలు నాగార్జునా... హ హ అవి అంతే మంచి పాటలు ఒక్క సారి విని వదిలేయలేము మరి ఎంజాయ్ :-)

  ప్రత్యుత్తరంతొలగించు

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ అగ్ర్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ ప్రచురించ బడవు.

నేను ???

నా ఫోటో
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.