ఆదివారం, అక్టోబర్ 31, 2010

హెచ్చవేత - చైనీయుల పద్దతి(ట)

ఇప్పటికే ఈ వీడియో మీలో చాలా మంది చూసి ఉండచ్చు, కానీ నేను నిన్నే చూశాను and felt amazing. నా స్కూల్ డేస్ లో నాకు ఈ ట్రిక్ తెలిసుంటే ఎంత బాగుండేది, ఎన్ని కష్టాలు తప్పేవి అని చాలా అనిపించింది :-)

Show this to your kids at your own risk :-D


10 వ్యాఖ్యలు:

 1. బానే ఉంది. కానీ దీనికంటే హెచ్చవెయ్యటమే చాల ఈజీ. 769 X 89 చెయ్యాలంటే తెల్లారిద్ది. ఇంకా పేపర్ దండగ.

  ప్రత్యుత్తరంతొలగించు
 2. - it becomes little impractical with higher nubers of 5

  - thanks for sharing.

  - Anirvin

  ప్రత్యుత్తరంతొలగించు
 3. Most archaic way-
  this is the foolishness of indian mind to not appreciate that the indian way of doing mentally is far ahead than any other way!
  Where you can do this through calculation without pen and paper you start depending on external stuff!

  cheers
  zilebi.

  ప్రత్యుత్తరంతొలగించు
 4. హ్మ్...దీనికంటే మనదే చాలా వీజీ..ఇన్ని గీతలు గీసి లెక్కెట్టే లోపు మన ఎక్కాలు ఠక ఠకా గుర్తు తెచ్చుకుంటూ చేస్తే ఇట్టే అయిపోతాయి....ః))...అన్నట్టు వేణూ గారూ..హెచ్చవేతలు వీజీ మెథడ్స్ కావాలంటే చెప్పండి...నా దగ్గర బోల్డన్ని టెక్నిక్కులున్నై...మీకు మాత్రమే సీక్రేట్టుగా ప్రైవేటు చెప్తా....ః)...మన బులుగు గారి ప్రైవేటు కాదులెండి..ః)...

  ప్రత్యుత్తరంతొలగించు
 5. సుదర్శన్ గారు నెనర్లు. నిజమే ఆరు పై నున్న అంకెలున్నపుడు ఇది కష్టమే...

  అనిర్విన్ గారు నెనర్లు, మీ పేరు కొత్తగా బాగుందండి. మీరు కరెక్ట్ పెద్ద అంకెలతో కష్టమే.

  మందాకిని గారు నెనర్లు.

  జిలేబి గారు నెనర్లు, హ్మ్ ఇండియన్ పద్దతిని నేను ఏమీ అనలేదండి, కానీ ఇది ఓ కొత్త పద్దతి సరదాగా నాలా ఎక్కాలు గుర్తుపెట్టుకోలేని వారికి బుఱ్ఱ ఉపయోగించకుండా గీతలు గీసుకుని చుక్కలు లెక్కెట్టుకోడం సులువు అనిపించిందని చెప్పాను అంతే. ఇది కూడా పెద్ద అంకెలు ఉన్నపుడు ఆట్టే ఉపయోగించదు. అదీకాక రొటీన్ లెక్కల్లో ఇలాంటి ట్రిక్స్ కాస్త ఆసక్తికరంగా అనిపిస్తాయి కదా.

  కౌటిల్య గారు నెనర్లు, హహ ప్రస్తుతానికి ప్రైవేట్ తో పనిలేదు లెండి ఏదో ఈ వీడియో సరదాగా ఉందని ఇక్కడ పెట్టాను ముందు ముందు అవసరమైతే ఖచ్చితంగా మీ దగ్గరకే వచ్చి నేర్చుకుంటాను.

  ప్రత్యుత్తరంతొలగించు
 6. ఈ వ్యాఖ్యను రచయిత తీసివేశారు.

  ప్రత్యుత్తరంతొలగించు
 7. వేణు గారు...నేను చెప్పాలనుకున్నది పైన అందరూ చెప్పేసారు.... :( హ్మ్! అయినా మళ్ళీ చెబుతున్నా...మన పధ్ధతే బాగుంది ..అదే వీజీ కూడా....సున్నా కనిపెట్టిన మనవాళ్ళకి ఇది తట్టి ఉండకపోదు. But nice video.నాకు multiplication లో ఇంకో method కూడా వచ్చు అని చెప్పుకోవచ్చు :)

  ప్రత్యుత్తరంతొలగించు

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ అగ్ర్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ ప్రచురించ బడవు.

నేను ???

నా ఫోటో
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.