సోమవారం, జనవరి 11, 2010

నరసరావుపేట్రియాట్స్ లో నేను.

నరసరావుపేట్రియాట్స్ బ్లాగులో నా పదవ తరగతి జ్ఞాపకాల టపా చదివారా, లేదంటే ఈ క్రింది లింక్ పై నొక్కి చదవండి.


"మా ఊరు మాకు గొప్ప" అంటూ మొదలు పెట్టి, "రండి చరిత్ర సృష్టిద్దాం" అంటూ ఆహ్వానించి, నరసరావుపేట వాసులకు ఒక వేదిక సృష్టించి, అందరి అనుభవాలను అనుభూతులను ఇలా పంచుకునే అవకాశాన్ని కల్పించిన మా పేట్రియాట్స్ గీతాచార్య, సుజాత లకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.

"మన పేట్రియాట్స్ బ్లాగు కోసం ఏమైనా రాయచ్చుకదా" అంటూ ప్రోత్సహించి, నాకు మళ్ళీ ఒకసారి నాచిన్ననాటి రోజుల్లోకి వెళ్ళి ఆనాటి మధురానుభూతుల్లో విహరించే సదవకాశం కల్పించి, నాచే ఈ టపా రాయించి, ప్రచురించిన సుజాత గారికి ప్రత్యేక ధన్యవాదాలు.

దయచేసి ఆ టపాకు సంబందించిన కామెంట్లు నరసరావుపేట్రియాట్స్ బ్లాగులోనే రాయండి.

4 వ్యాఖ్యలు:

 1. మీది నర్సాపేటా?

  పల్నాడు వోల్‌మొత్తానికీ పేట్రియాటిజాన్ని విస్తరిస్తే మరిందరు ఆ బ్లాగులో రాస్తారుగా :-)

  ప్రత్యుత్తరంతొలగించు
 2. అవును అబ్రకదబ్ర గారు మాది నరసరావుపేటే. మరెందుకాలశ్యం సుజాత గారి చెవినో గీతాచార్య గారిచెవినో వేసేయండి ఈ మాట.

  ప్రత్యుత్తరంతొలగించు
 3. Hi Friends,
  Felt soooo good reading this blog about narasaraopeta. I studied in SSN college and attended maths tution Murthy garu in Prakash nagar. :)
  Recollected my college days. telugu lo typos vastunnayi , so commented in english. Anu

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. థాంక్స్ అను గారు. గ్రేట్ మీరు నరసరావుపేటలో చదివారని తెలుసుకోవడం సంతోషంగా ఉంది. పేట్రియాట్స్ బ్లాగ్ లో కూడా కామెంట్ రాయండి, మన ఊరి వాళ్ళు మరింత మంది పరిచయమవచ్చు మీకు. నాబ్లాగ్ విజిట్ చేసినందుకు పాత పోస్టులతో సహా ఓపికగా చదివికామెంట్స్ రాసినందుకు ధన్యవాదాలు.

   తొలగించు

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ అగ్ర్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ ప్రచురించ బడవు.

నేను ???

నా ఫోటో
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.