అమ్మ జ్ఞాపకాల కబుర్లు

చదువుకోసం హాస్టల్ కు పంపేప్పుడు తన బేలతనం నాకుకనపడనివ్వకుండా దాచుకుంటూ అమ్మ నాకు చెప్పిన ధైర్యం, ఎంత దూరంలో ఉన్నా ఎలాంటి సమస్య అయినా ఫోన్ లోనే తన సలహాలతో దూరం చేసిన వైనం. తనులేకపోతే ఏమీలేదన్న నిస్పృహ, అంతలోనే తనిచ్చిన జీవితం ఉందన్న ఆశ. ఇలా అమ్మ గురించిన కబుర్లు ఇక్కడ చూడండి.

బుధవారం, జూన్ 19, 2013

ఓ నాలుగు సినిమాలు

ప్రేమకథాచిత్రమ్..  గిరి-నెల్లూరిగిరి-సప్తగిరి అంటూ పోస్టర్స్ లో కనిపించకుండా సినిమాలో మాత్రమే కనిపించిన సప్తగిరి ఒక చింపిరి విగ్గుతోనూ చిత్రవిచిత్రమైన డ్రస్సులతోనూ నెల్లూరి యాసతోనూ కడుపుబ్బ నవ్వించి మార్కులు కొట్టేసాడు. ఇతను ఇదివరకు పరుగులో కాస్త సీరియస్ పాత్రతో పరిచయమైనా తర్వాత కందిరీగ సినిమాలో చేసిన క్లిప్పింగ్ ఇక్కడ చూడండి అందులో కూడా గిరిగా బాగానవ్వించాడు. మారుతి గతచిత్రాలతో పోలిస్తే ఇందులో బూతుల మోతాదు బాగానే తగ్గించాడు ఐతే ఇది కూడా యూత్ లవ్ స్టోరీ పెద్దలకి మరియూ ఫామిలీ కథలను ఇష్టపడే వాళ్ళకి అంతగా నచ్చకపోవచ్చు. మొదటి సగం కొంచెం...

నేను ???

నా ఫోటో
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.