అమ్మ జ్ఞాపకాల కబుర్లు

చదువుకోసం హాస్టల్ కు పంపేప్పుడు తన బేలతనం నాకుకనపడనివ్వకుండా దాచుకుంటూ అమ్మ నాకు చెప్పిన ధైర్యం, ఎంత దూరంలో ఉన్నా ఎలాంటి సమస్య అయినా ఫోన్ లోనే తన సలహాలతో దూరం చేసిన వైనం. తనులేకపోతే ఏమీలేదన్న నిస్పృహ, అంతలోనే తనిచ్చిన జీవితం ఉందన్న ఆశ. ఇలా అమ్మ గురించిన కబుర్లు ఇక్కడ చూడండి.

మంగళవారం, జనవరి 22, 2013

అమ్మ.

“ఎనకటికో పేదరాసి పెద్దమ్మ “నా కోడి కూశాక నేలేచి నా కుంపటిలో నిప్పురాజేశాకే రేతిరి కరిగిపోయి సూరీడొచ్చి ఊరు ఊరంతటికి తెల్లారుతుంది కదా... నాకోడీ, నా కుంపటీ లేకపోతే ఎట్టా? ఈ ఊరికి తెల్లారదు గదా?” అని అనుకునిందంట అట్టాగుందయ్యా నీ యవ్వారం. అరె ఎంతకాలమని ఇట్టా కూకుంటా... ఎవురున్నా ల్యాపోయినా మన బండి నడవక తప్పదు గందా.. ప్రపంచం నడవకా ఆగదు. పొద్దునె లేస్తే ఆకలేస్తది కడుపుకింత పడేయాల ఇయన్నీ తప్పవు, సావు పుటకలనేవి మన సేతిలో ఉన్నాయా.. ఏదేమైనా ఆ పైనోడి పిలుపొచ్చేదాంక పెపంచికంతో పాటూ మనమూ పరిగెడతానే ఉండాల.”...

నేను ???

నా ఫోటో
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.