అమ్మ జ్ఞాపకాల కబుర్లు

చదువుకోసం హాస్టల్ కు పంపేప్పుడు తన బేలతనం నాకుకనపడనివ్వకుండా దాచుకుంటూ అమ్మ నాకు చెప్పిన ధైర్యం, ఎంత దూరంలో ఉన్నా ఎలాంటి సమస్య అయినా ఫోన్ లోనే తన సలహాలతో దూరం చేసిన వైనం. తనులేకపోతే ఏమీలేదన్న నిస్పృహ, అంతలోనే తనిచ్చిన జీవితం ఉందన్న ఆశ. ఇలా అమ్మ గురించిన కబుర్లు ఇక్కడ చూడండి.

బుధవారం, నవంబర్ 23, 2016

జ్యో అచ్యుతానంద...

ఈ సినిమా జ్యో అచ్యుత్ ఆనంద్ అనే ముగ్గురి మధ్య కథ... ఆగండాగండి ముగ్గురు అనగానే ట్రయాంగిల్ లవ్ స్టోరీ అని ఫిక్స్ అయిపోకండి.. అంటే ఈ సినిమాలో ప్రేమ లేదా అని పెదవి విరిచేస్తున్నారా.. భలే వారండీ బాబు ఈ సినిమాలో ప్రేమ కూడా ఉందండీ అంటే అది పెళ్ళికి దారితీసే ప్రేమ కాదండీ... అంటే అది కూడా ఉందనుకోండి కాకపోతే అది ఉండీ లేనట్లుంటుందండీ..  ఒక అబ్బాయి అమ్మాయి కలుసుకోవడం ప్రేమించుకోవడం పెళ్ళిచేస్కోవాలనుకోవడం వాళ్ళ పెళ్ళికి నానా రకాల అడ్డంకులు వచ్చేయడం అవన్నీ దాటుకుని చివరికి వాళ్ళిద్దరూ కలవడమో లేదా విడిపోవడమో తొంభై శాతానికి పైగా తెలుగు సినిమాలు ఈ ప్రేమ...

నేను ???

నా ఫోటో
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.