అమ్మ జ్ఞాపకాల కబుర్లు

చదువుకోసం హాస్టల్ కు పంపేప్పుడు తన బేలతనం నాకుకనపడనివ్వకుండా దాచుకుంటూ అమ్మ నాకు చెప్పిన ధైర్యం, ఎంత దూరంలో ఉన్నా ఎలాంటి సమస్య అయినా ఫోన్ లోనే తన సలహాలతో దూరం చేసిన వైనం. తనులేకపోతే ఏమీలేదన్న నిస్పృహ, అంతలోనే తనిచ్చిన జీవితం ఉందన్న ఆశ. ఇలా అమ్మ గురించిన కబుర్లు ఇక్కడ చూడండి.

మంగళవారం, మే 11, 2010

విరామం..

స్వల్ప విరామానంతరం త్వరలో మళ్ళీ కలుద్దాం :-) అంతవరకూ శలవు....

ఆదివారం, మే 09, 2010

కడసారిది వీడ్కోలు !!

ఓ వారం క్రితం ఓ ఉదయం హైద్రాబాద్ లో ఉండగా నా లాప్ టాప్ ఉన్నట్లుండి బ్లాంక్ అయి డిస్ప్లే స్క్రీన్ కి ఒక కార్నర్ లో చిన్న మంట దానితో పాటే ప్లాస్టిక్ కాలిన వాసన వచ్చాయి. వెంటనే ప్లగ్ పీకేసినా మంట ఆగలేదు దానితో బ్యాటరీ కూడా తీసేసాక మొత్తం ఆఫ్ అయి మంట కూడా ఆరిపోయింది. ఆ తర్వాత మళ్ళీ స్టార్ట్ చేద్దాం అని ప్రయత్నిస్తే మళ్ళీ మంటవచ్చింది ఇకపై ఎంత ప్రయత్నించినా ఆన్ అవలేదు. గత వారం రోజులు గా దాన్ని వివిధ సర్వీస్ సెంటర్ లకు తిప్పి అది హైవోల్టేజ్ వల్ల పాడైందనీ, దాని రిపేర్ కు చాలా ఖర్చవుతుందని దాని కన్నా కొత్త ల్యాప్ టాప్ కొనుక్కోవడం మేలు అని అందరితో చెప్పించుకుని...

నేను ???

నా ఫోటో
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.