రుచంటే గుర్తొచ్చింది. వివిధప్రాంతాల లో ఇంట్లో చేసే ఉగాది పచ్చడి రుచి ఒక ఎత్తైతే మా ఆంధ్రా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ మెస్ లో మా వాడు చేసే ఉగాది పచ్చడి ఉంటుందీ... ఆహా !! ఎలాగో అలా ఉగాది పూట పచ్చడి రుచి చూడాలి అని కోరిక ఒకవైపు, కానీ మా వంట వాడి ఉగాది పచ్చడి రుచి చూసి ఆరోగ్యాలు చెడగొట్టుకుని అసలు ఉగాది అంటేనే విరక్తి కలిగించుకోడం అవసరమా అన్న సందిగ్ద ఒక వైపు చాలా ఇబ్బంది పడేవాళ్ళం ఎలాగయితేనేం ధైర్యం చేసి కనీసం ఒక్క స్పూన్ అన్నా నోట్లో వేసుకున్నాం అని అనిపించుకునే వాళ్ళం అనుకోండి అది వేరే విషయం. అది సరే ఇంతకీ ఈ సంవత్సరం నువ్వు ఉగాది పచ్చడి రుచి చూసావా లేదా అని అడుగుతున్నారా... ఇందాకే చెప్పాను కదండీ మరి, మనకి వీలున్న రోజే పండగ !! ఈ రోజు మరి ఆఫీసు లోనే ఓపిక అంతా అవిరైపోతుందా ఇక ఇలాటి పనులు ఏం చేస్తాం, రేపు శనివారం కదా భాస్కర్ గారి రెసిపీ రెడీ గా పెట్టుకున్నా ఉదయాన్నే వెళ్ళి అన్నీ తెచ్చుకుని మొదలు పెట్టేయడమే... అంతగా కుదర్లేదంటే గుళ్ళు ఎలానూ ఉన్నాయ్ :) వెళ్ళి అక్కడ క్యాష్ కౌంటర్లో ఉన్న అమెరికన్ వాలంటీర్ తో ఒన్ యుగాడి చట్నీ, టుగో అని చెప్తే చాలు, వాళ్ళే ఇచ్చేస్తారు.
కుహు కుహూ.. కూసే..
-
డబ్బు డబ్బు డబ్బు చిత్రంలోని ఒక మధురమైన పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట
ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.
ఎంబెడెడ్ వీడి...
3 సంవత్సరాల క్రితం
wish you happy telgu new year :)
రిప్లయితొలగించండిఉగాది శుభాకాంక్షలు వేణూ గారు!
రిప్లయితొలగించండి>>
ఒన్ యుగాడి చట్నీ టుగో - అంటె takeaway అనా?
meeku kuda ఉగాది శుభాకాంక్షలు!!
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండివేణూ గారు..ఉగాది శుభాకా౦క్షలు..
రిప్లయితొలగించండిఉగాది శుభాకాంక్షలు వేణూ గారు!
రిప్లయితొలగించండితెలుగు కొత్త సంవత్సరం మీకు ఎన్నో మధురానుభాతులని అందించాలని...
రిప్లయితొలగించండిగీతాచార్య.
:) నేను గారు థ్యాంక్యూ..
రిప్లయితొలగించండిశ్రావ్య గారు నెనర్లు, అవునండీ Take away నే
మారుతి గారు,శ్రీ ,నేస్తం,గీతాచార్య గారు నెనర్లు.
విష్ యూ హాపీ టెల్గూ న్యూ ఇయర్ వేణూ !
రిప్లయితొలగించండి:D
నాక్కూడా చిన్నతనం లో మల్లిక్ కార్టూన్స్ అంటే చాలా ఇష్ఠం. ఆంధ్రభూమి కి కార్టూనిస్టుగా పని చేసేవారనుకుంటా ఆయన.
నవ్వితే నవరత్నాలు, పరుగో పరుగు ఇలాంటివి క్రమం తప్పకుండా చదివేవాణ్ణి.
హ హ అవును వేణు. నేను కేవలం మల్లిక్ గారికోసమే ఆంధ్రభూమి చదివే వాడ్ని. ఇక నవ్వితే నవరత్నాలు అయితే, సరుకుల పొట్లం లోనో, పకోడీల పొట్లం లోనో కనిపించినా వదలకుండా మళ్ళీ చదివే వాడ్ని. he is so hilarious. పరుగో పరుగు, రాంబాబు లాంటి కొన్ని సీరియల్స్ లో పాటలు కూడా భలే నవ్విస్తూ రాసే వారు.
రిప్లయితొలగించండి