అలాంటి నాకు మొదటి సారి ఈ సంగీతం అలవాటు చేసింది మా ఈ.యమ్.యస్.యన్.శేఖర్, వాడు నా ఇంజినీరింగ్ క్లాస్మేట్ నేను వాడు కలిసి ప్రాజెక్టు వర్క్ కూడా చేసాం. ఆ ప్రాజెక్టు వర్కు టైమ్ లో ఇద్దరం కలిసి కొన్ని సినిమా పాటలకి పేరడీ లు కట్టుకుని పాడుకునే వాళ్ళం కానీ కర్ణాటక సంగీతం గురించి ఎప్పుడూ మాట్లాడుకునే వాళ్ళం కాదు. ఇద్దరికీ ఉద్యోగాలు వచ్చిన కొత్తలో మద్రాసు లో టి.నగర్ పక్కనే ఉన్న వెస్ట్ మాంబళం లో ఒకే మాన్షన్ లో ఉన్న టైమ్ లో, వాడు బాలమురళి గారి కేసెట్ లు తెగ కొని తెచ్చే వాడు. అప్పట్లో నాదగ్గర పేనాసోనిక్ డబుల్ డెక్ డిటాచబుల్ స్పీకర్స్ ఉన్న టూఇన్వన్ ఉండేది (ఠాగూర్ సినిమాలో చిరంజీవి మొదటి సారి పంపిన కేసెట్ పోలీసులు వింటారు చూసారా అదే సిస్టం) దానిలో చాలా బాగ వచ్చేది స్టీరియో సౌండ్, బాస్ బూస్టర్ కూడా ఉండేది.
మేమంతా అప్పట్లో రిలీజైన తమిళ మాస్ పాటలు, ప్రియురాలు పిలిచే, జీన్స్ లాంటి సినిమా పాటలు ఈ టేప్ రికార్డర్ లో హై వాల్యూమ్ లో పెట్టుకుని వింటుంటే, అప్పుడప్పుడూ మా వాడు ఈ కర్ణాటక సంగీతం వినిపించే వాడు. మొదట్లో ఏంటి రా బాబు నీ గోల అనే వాడ్ని కానీ మెల్లగా నేను కూడా కర్ణాటక సంగీతానికి అడిక్ట్ అవడం మొదలు పెట్టాను. అప్పుడే కొన్ని రాగాల పేర్లు, కొందరు గాయకుల పేర్లు, బాలమురళి గారి పంచరత్నాలు, తిల్లానాలు వీటన్నింటి తో పరిచయం, దాని తో పాటే అభిమానం పెరిగింది. వాటన్నింటిలోనూ కర్ణాటక సంగీతం లో ఓనమాలు కూడా తెలియని నాలాంటి పామరులు సైతం బాగా ఆస్వాదించగల సంగీతం, బాలమురళి గారు స్వయంగా రచించి స్వరపరచిన తిల్లానాలు అని అనిపించేది. నిన్న ఉదయం ఈ బృందావని తిల్లాన వింటుంటే ఈ పాట కి కూడా లిరిక్స్ రాసుకుని నా బ్లాగ్ లో పెట్టాలి అనిపించింది, అందుకే ఈ దుస్సాహసం. ఈ తిల్లానాకు మొదట్లో వచ్చే ఆలాపన నాకు చాలా ఇష్టం, మీరు కూడా విని ఆస్వాదించి ఆనందించండి మరి.
గమనిక: ముందే చెప్పినట్లు నాకు సంగీతం గురించిన ఓనామాలు కూడా తెలియవు మామూలు సినిమా పాటలు వింటూ వాటి లిరిక్స్ ఎలా అయితే టైప్ చేసుకుంటానో అలానే ఈ తిల్లానా కి కూడా ప్రయత్నించాను. పెద్దలు ఎవరైనా తప్పులు గమనిస్తే నిస్సంకోచంగా కామెంట్స్ లో తెలియచేయండి సరిదిద్దుకుంటాను.

ఆఅఆఆ...ఆఅఆఅ..ఆ ఆ ఆ...
ననన దిల్లిల్లాన దిల్లాన నాదిరిధీం...ధీం.నాదిరిధీం..నాదిరిధీం..నాదిరిధీం..

ననన దిల్లిల్లాన దిల్లాన నాదిరిధీం.ధీం.నాదిరిధీం..నాదిరిధీం..నాదిరిధీం..

ననన దిల్లిల్లాన దిల్లాన నాదిరిధీం...ధీం.నాదిరిధీం..నాదిరిధీం....
నాదిరిధీంనన..దింనన..తధిగిణతోం తకిట ఝం.తఝంతఝంత తఝం..తరిత ఝం..తరిత ఝం..తరిత...
నాదిరిధీంనన..దింనన..తధిగిణతోం తకిటఝం.తఝం తఝఝంత తఝంతరిత ఝం..తరిత ఝం..తరిత..నాదిరిధీం...

ననన దిల్లిల్లాన దిల్లాన నాదిరిధీం...ధీం.నాదిరిధీం..నాదిరిధీం..
నాదిరిధీంనన..దింనన..తధిగిణతోం తకిట ఝం.తఝంతఝంత తఝం..తరిత ఝం..తరిత ఝం.తరిత...
నాదిరిధీంనన..దింనన..తధిగిణతోం తకిటఝం.తఝం తఝఝంత తఝంతరిత ఝం..తరిత ఝం.తరిత..నాదిరధీం...

సొగసులూర హొయలుకోరి.నీ..దరి జే...రితినీ..
సొగసులూర హొయలుకోరినీ..దరిజే..రితిని..నీర క్షీర న్యాయమై మైమరచి సకల చరా చరమెల్ల పులకించి తీయని..
సొగసులూర హొయలుకోరినీ..దరిజే..రితిని..నీర క్షీర న్యాయమై మైమరచి సకల చరా చరమె పులకించి తీయని..
సొగసులూర హొయలుకోరీ.నీ..దరిజే..రితిని..నీర క్షీర న్యాయమై మైమరచి సకల చరా చరమె పులకించి..
తీయని హాయనిపించు చిరు రవళి నీ మురళీ మాధురీ...

తీయని సొగసులూర హొయలుకోరి.నీ..దరి జే..రితిని..నీర క్షీర న్యాయమై మైమరచి సకల చరా చరమె పులకించి..

తీయని హాయనిపించు చిరు రవళి నీ మురళిమాధురీ...

నాదిరిధీంనన..దింనన..తధిగిణతోం తకిటఝం.తఝం తఝఝంత తఝంతరిత ఝం..తరిత ఝం.తరిత..నాదిరిధీం...
ననన తిల్లిల్లాన తిల్లాన నాదిరిధీం.ధీం.నాదిరిధీం..నాదిరిధీం..నాదిరిధీం..

ననన తిల్లిల్లాన తిల్లాన నాదిరిధీం...ధీం.నాదిరిధీం..నాదిరిధీం..

ననన తిల్లిల్లాన తిల్లాన నాదిరిధీం.. ననన తిల్లిల్లాన తిల్లాన నాదిరిధీం..

ననన తిల్లిల్లాన తిల్లాన నాదిరిధీం...ధీం.నాదిరిధీం..నాదిరిధీం..నాదిరిధీం..
నాదిరిధీం..నాదిరిధీం..నాదిరిధీం..
న్నా.ధిరిధీం..న్నా.ధిరిధీం..నాధిరిధీంమ్....ఆఆ...ఆ..ఆ.న...

"కాస్త మంచి పాట పాడండయ్యా..." హ .....హ,,,,హ........ సరదాగా అన్నానండి.....
రిప్లయితొలగించండిననన తిల్లిల్లాన తిల్లాన నాదిరిధీం.. ననన తిల్లిల్లాన తిల్లాన నాదిరిధీం..
................ .......అద్బుతం .......అద్బుతం.........5 నిమిషాల పాటు బాలమురళి గారి వేణు వ్రాత (మీరు వ్రాసారు కదా అందుకని) లహరిలో ఓల లాడి పోయాను.......చాలా కష్టపడి వుంటారు ఇది వ్రాయడానికి....... ఎన్ని సార్లు విన్నారు ఇది వ్రాయడానికి ......చాలా మంచి తిల్లాన అందించినందుకు కృతజ్ఞతలు .........సుబ్బు
తిల్లానా ఎన్నో సార్లు విన్నా కాని మీరు ఎంచక్కా మాటల్లో ఇచ్చారు వింటూ చదువుకోవటానికి, బాగుంది.
రిప్లయితొలగించండిశ్రీకాంత్ గారు ఇప్పుడే మీ బ్లాగ్ చూస్తున్నా.. పాట ఎంత కష్టపడి రాసారో చూస్తేనే తెలుస్తుంది .. వెంటనే ఒక తిల్లానా వినాల్సిందే ఇప్పుడు :)
రిప్లయితొలగించండిSuper. Thanks.. I fell in love with Thillana at the very first time I heard it. I was 12 years old ! Lovely.
రిప్లయితొలగించండిSujata (gaddipulu)
WOWW!!! I'm speechless! ఎంతో కష్టపడి ఇంత మంచి తిల్లానాని మాకందించినందుకు ధన్యవాదాలు.. నేనూ గత కొన్ని నెలలుగా కర్ణాటక సంగీతం వైపుకి మళ్ళాను.. ప్రస్తుతం విని మైమరచిపోవడంలోనే ఉన్నాను కానీ ఓనమాలు నేర్చుకునే ప్రయత్నమేమీ చేయడం లేదు :-)
రిప్లయితొలగించండిwow.....
రిప్లయితొలగించండిwow Venuuuu !
రిప్లయితొలగించండిAwesome !
:) chaala kasthapadi vraasaaru kadaa.. ippude modatisari vintunnanu. Good one !
సుబ్బు నెనర్లు, ఇప్పటికే చాలా సార్లు విన్నానండి నిన్న రాయడానికి అక్కడక్కడ కొంచెం రివైండ్ చేస్తూ ఒక మూడు నాలుగు సార్లు విని ఉంటా..
రిప్లయితొలగించండిలక్ష్మి గారు నేస్తం గారు నెనర్లు.
గడ్డిపూలు సుజాత గారు వావ్ మీరు అంత చిన్న వయసు నుండి ఆస్వాదిస్తున్నారనమాట. మొదటి సారే ఆకట్టుకోడం తిల్లానా ల ప్రత్యేకత అండి.
నిషిగంధ గారు నెనర్లు, నేనూ విని మైమరచి పోడం తోనే ఆపేసాను, ఓనమాలు దిద్దే ఆలోచన లేదు కానీ అప్పుడప్పుడు హమ్ చేసుకుంటూ ఖూనీ చేస్తుంటాను అలాంటప్పుడు పనికి వస్తుంది అని రాసి పెట్టుకున్నా.
రాధిక గారు నెనర్లు.
వేణూ గారు నెనర్లు.
వేణూ, బాల మురళి తిల్లానాలకు ఒక ప్రత్యేకత ఉందనిపిస్తుంది ఎప్పుడు విన్నా! అద్భుతం...ఎప్పట్లాగే! ప్రత్యేకం ఎప్పట్లాగే!
రిప్లయితొలగించండితిల్లానా లిరిక్స్ రాయడమన్న మీ ఆలోచన కు ఆ అభినందనలు!
ప్రత్యేకత నిజమే సజాత గారు, థ్యాంక్స్ ఫర్ ద కామెంట్.
రిప్లయితొలగించండిreally wonderful. ఇంత మంచి బాలమురళి గారి గీతాన్ని మా లాంటి పామరులకు రాత రూపములో అందించిన మీకు నా కృతజ్ఞతలు.
రిప్లయితొలగించండికౌటిల్య గారి కామెంట్ పట్టుకొని ఇక్కడ తేలాను. నాకు కూడా బాలమురళీ ఈ థిల్లాన ఇష్టం. విజయవాడ లో జరిగిన సంగీత కచేరీ లో ఆయన పాడగా విన్నాను. ఈ థిల్లానా వుంటుంతే నృత్యం వచ్చినవాళ్ళు డాన్స్ చేయకుందా కేవలం వినటం సాధ్యం కాదు. ఎప్పుడూ విన్నా నా కాళ్ళు అలా నేల మీద ఏవో అడుగులు వేస్తూనే వుంటాయి.
రిప్లయితొలగించండిథిల్లానా ల్లో నాకు అఠాణా రాగం లో వుండేది కూడా చాలా ఇష్టం.
PBVSN రాజు గారు నెనర్లు,
రిప్లయితొలగించండికల్పన గారు నెనర్లు, నేను కూడా మరోసారి తిల్లాన విని ఆనందించానండి. మీరు డైరెక్ట్ గా విన్నారా అదృష్టవంతులు. నాకు రాగాల తో పరిచయం లేదండి సాథారణ శ్రోతను మాత్రమే.
Nice Venu..
రిప్లయితొలగించండి-EMSN
:-) Thanks EMSN
రిప్లయితొలగించండి