అమ్మ జ్ఞాపకాల కబుర్లు

చదువుకోసం హాస్టల్ కు పంపేప్పుడు తన బేలతనం నాకుకనపడనివ్వకుండా దాచుకుంటూ అమ్మ నాకు చెప్పిన ధైర్యం, ఎంత దూరంలో ఉన్నా ఎలాంటి సమస్య అయినా ఫోన్ లోనే తన సలహాలతో దూరం చేసిన వైనం. తనులేకపోతే ఏమీలేదన్న నిస్పృహ, అంతలోనే తనిచ్చిన జీవితం ఉందన్న ఆశ. ఇలా అమ్మ గురించిన కబుర్లు ఇక్కడ చూడండి.

సోమవారం, ఆగస్టు 08, 2016

మనసును తాకే మనమంతా...

చంద్రశేఖర్ ఏలేటి -- తెలుగు సినిమాకి దొరికిన మేలి ముత్యం. తను దర్శకత్వం వహించినది కొన్ని సినిమాలకే అయినా వైవిధ్యమైన సినిమాలకి పెట్టింది పేరు, అలాంటి దర్శకుడు మోహన్ లాల్ లాంటి నటుడిని ఒప్పించాడంటే ఎలాంటి కథ చెప్పి ఉంటాడా అని సినిమా అనౌన్స్ చేసిన దగ్గరనుండీ ఆసక్తి రేకెత్తించారు. "మనమంత" ఒక చక్కని హ్యూమన్ ఎమోషన్స్ కి సంబంధించిన కథ.  సాయిరాం (మోహన్ లాల్) ఒక సూపర్ మార్కెట్ లో అసిస్టెంట్ మేనేజర్, స్టాక్ చూసుకుంటూ గోడౌన్ లో పని చేస్తుంటాడు. స్టాక్ బోయ్ గా కెరీర్ మొదలుపెట్టి ఈ స్థాయికి చేరుకున్న అతనకి మేనేజర్ గా ప్రమోషన్ వస్తే తన జీవితం మెరుగవుతుందని...

నేను ???

నా ఫోటో
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.