అమ్మ జ్ఞాపకాల కబుర్లు

చదువుకోసం హాస్టల్ కు పంపేప్పుడు తన బేలతనం నాకుకనపడనివ్వకుండా దాచుకుంటూ అమ్మ నాకు చెప్పిన ధైర్యం, ఎంత దూరంలో ఉన్నా ఎలాంటి సమస్య అయినా ఫోన్ లోనే తన సలహాలతో దూరం చేసిన వైనం. తనులేకపోతే ఏమీలేదన్న నిస్పృహ, అంతలోనే తనిచ్చిన జీవితం ఉందన్న ఆశ. ఇలా అమ్మ గురించిన కబుర్లు ఇక్కడ చూడండి.

బుధవారం, మే 11, 2016

కాలాన్ని శాసించ గలిగితే...

టైమ్ ట్రావెల్... మహా మహా మేధావులు సైతం ఎక్కడో ఓ చోట తడబడి అర్ధం కాక తికమక పడే సబ్జెక్ట్.. "అలాంటి సబ్జెక్ట్ తో సూర్య కొత్త సినిమా అదీ మూడు కారెక్టర్స్ తనే చేస్తున్నాడట. ఇక ఐనట్లేలే" అని తేలికగా నిట్టూర్చేశాను మొదట్లో ఈ సినిమా గురించి విన్నపుడు, కానీ దర్శకుడు విక్రమ్ కుమార్ అనేసరికి కాస్త ఆసక్తి కలిగింది. "మనం" లాంటి ఒక కాంప్లెక్స్ ఐడియాని సింపుల్ గా నెరేట్ చేసిన అతని శైలి గుర్తొచ్చి సినిమా కోసం ఎదురు చూసేలా చేసింది. సినిమా చూశాక మరో అద్భుతమైన కథనంతో తనపై ఉన్న నమ్మకాన్ని వందశాతం నిలబెట్టుకున్నాడు విక్రం అని అనిపించింది. మీరు గమనించి చూస్తే...

నేను ???

నా ఫోటో
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.